వృషభ రాశి ఫలాలు
వృషభ రాశి ఫలాలు (Wednesday, February 14, 2024)
ఇంటివద్ద టేన్షన్ మిమ్మల్ని కోపానికి గురిచేస్తుంది. దానిని అణచుకుంటే శరిఇరానికి సమస్య. కనుక దానిని తగ్గించడానికి శారీరక పరిశ్రమను ఎంచుకొండి. అలాగ ఉద్రేకభరిత పరిస్థితిని వదిలెయ్యడమే మంచిది. డబ్బువిలువ మీకు తెలియదు కాని,ఈరోజు మీరు డబ్బుయొక్క విలువను తెలుసుకుంటారు.మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైఅతే, అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. మీ మూడీ ప్రవర్తన, మీ సోదరుని మూడ్ ని పాడుచేయవచ్చును. ప్రేమబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి. పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్య పరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. మీకు, మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం.
రోజు ఖచ్చితమైన మీ జాతక ఫలాలు మొబైల్ ఫోనులో పొందుటకు, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి - ఆస్ట్రోసేజ్ కుండలి ఆప్
అదృష్ట సంఖ్య :- 6
అదృష్ట రంగు :- పారదర్శక మరియు చంద్రిక
చికిత్స :- మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి ఇంటిలో తెల్ల పుష్పం పండే మొక్కలను వృద్ధి చేసుకోండి
ఈరోజు ఫలితాలు
ఆరోగ్యం:
సంపద:
కుటుంబ:
ప్రేమ సంభందిత విషయాలు:
వృత్తి:
వివాహితుల జీవితం:
Astrological services for accurate answers and better feature
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024